India-China FaceOff: దట్టమైన మంచులో కూడా చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం - ఇండియన్ ఆర్మీ

2020-09-17 9,847

Indian Army troops are fully prepared to serve in extreme weather conditions in Ladakh region. Servicing of equipment carried out by army engineers.

#IndiaChinaFaceOff
#IndianArmytroopsextremeweatherconditions
#chinaindiaborder
#ChineseArmy
#IndianArmyequipments
#IndianArmy
#IndiavsChina
#RajnathSingh
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#XiJinping
#PMModi

యుద్ధోన్మాదంతో సరిహద్దు వెంబడి కవ్వింపులకు దిగుతోన్న చైనాను భారత సైన్యం తీవ్రస్వరంతో హెచ్చరించింది. భయానకంగా ఉండే చలికాలంలోనూ డ్రాగన్ కోరలు పెరికేయడానికి.. పూర్తిస్థాయిలో యుద్ధం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.