USA Vs China : అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. కొన్ని రకాల China Products పై బ్యాన్!

2020-09-15 1

అగ్రరాజ్యం అమెరికా..ఆసియాలోని శక్తిమంత దేశాల్లో ఒకటైన చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా అమెరికా మరో అడుగు ముందుకేసింది. చైనాతో ట్రేడ్‌వార్‌కు తెర తీసింది. అన్నింటినీ కాకపోయినా.. చైనా నుంచి దిగుమతి చేసుకోబోయే పలు రకాల ఉత్పత్తులపై నిషేధం విధించింది.
#DonaldTrump
#China
#USAvsChina
#Chineseproducts
#Xinjiangregion
#Chineseconsulate
#ChineseForeignMinistry
#Beijing
#UnitedStates
#chinamissile

Videos similaires