హోండా కార్స్ ఇండియా తన వినియోగదారుల కోసం బాడీ & పెయింట్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. హోండా కస్టమర్లు
ఈ క్యాంప్ లో వారి కార్లకు జరిగిన నష్టాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు.
ఈ క్యాంప్ సెప్టెంబర్ 14 న ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్ 26 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా హోండా సంస్థ తన క్యాంప్ తన అధికారిక సేవా సంస్థలలో అందుబాటులో ఉంటుంది. 13 రోజుల సర్వీస్ క్యాంప్ వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బాడీ & పెయింట్ రిపేర్స్ విండ్‌షీల్డ్ మరియు సైడ్ మిర్రర్ వంటి ఎంచుకున్న భాగాలకు జరుగుతుంది.