COVID-19:కరోనా ను పుట్టించింది చైనా నే.. గుట్టు బయటపెడితే చంపేస్తాం అన్నారు! -Virologist Dr. Li-Meng

2020-09-14 3,519

Chinese virologist Dr Li-Meng Yan has claimed that the novel coronavirus was made in a government controlled laboratory in Wuhan and asserted that she has scientific proof to back the claim.
#Covid19
#china
#WuhanCity
#LiMeng
#DrLiMeng
#XiJinping
#Coronavirus
#covidcasesinchina
#covidcasesinindia


ప్రపంచాన్ని కబలించి పారేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలో ఉద్దేశపూరకంగా ఈ వైరస్‌ను సృష్టించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిందెవరో కాదు.. చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్. ఆమె పేరు డాక్టర్ లీ-మెంగ్ యాన్.

Videos similaires