Nutan Naidu: శిరోముండనం ఘటన తర్వాత Bigg Boss Fame నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి...

2020-09-13 11,164

Nutan Naidu cheat two men for offer jobs.Visakhapatnam local court on saturday allows three day police custody to tollywood cine producer nutan naidu in cases.

#NutanNaidu
#NutanNaidupolicecustody
#Visakhapatnamlocalcourt
#Janasena
#BiggBossTelugu
#tollywoodcineproducernutannaidu
#BiggBossFameNutan Naidu
#NutanNaiducheatofferjobs
#నూతన్ నాయుడు

నూతన్ నాయుడు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంత పేరు గడించాడో.. శిరోముండనం ఘటనతో అంతే లైమ్ లైట్‌లోకి వచ్చారు. దాదాపుగా జనాలు అందరికీ తెలిసిపోయారు. అయితే శిరోముండనం ఘటన తర్వాత నూతన్ నాయుడు చేసిన మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి.