Telangana New Revenue Act కు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ!

2020-09-12 544

Chief Minister KCR has introduced the historical new revenue act 2020 in the Telangana monsoon assembly session.
#CMKCR
#TelanganaNewRevenueActBill
#TelanganaAssemblySessions
#Telangana
#Lands
#VRO
#VRA
#TelanganaCongress


ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్వో వ్యవస్థ రద్దు సహా మొత్తం నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ భూమి హ‌క్కులు, ప‌ట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020, వీఆర్వో ర‌ద్దు బిల్లుకు, తెలంగాణ గ్రామ అధికారుల ప‌ద‌వుల ర‌ద్దు బిల్లు, పంచాయ‌తీరాజ్ 2020(స‌వ‌ర‌ణ) బిల్లు, పుర‌పాల‌క చ‌ట్టం 2020 (స‌వ‌ర‌ణ) బిల్లులకు శాస‌న‌స‌భ శుక్రవారం ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది.