Rajya Sabha Deputy Chairman Elections లో AP CM Jagan సహాయం కోరిన Bihar CM Nitish Kumar‌

2020-09-11 4

Bihar chief minister and jd(u) president nitish kumar seek andhra pradesh chief minister and ysrcp president ys jagan's support for harivansh narayan singh in rajya sabha deputy chairman elections scheduled on september 14th.
#RajyaSabhaDeputyChairman
#RajyaSabhaDeputyChairmanElections
#CMJagan
#BiharCM
#NitishKumar
#harivanshnarayansingh
#rajyasabha

ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో తొలి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్ను సొంత పార్టీ జేడీయూ మరోసారి రాజ్యసభకు పంపుతోంది.