#KanganaRanaut
#UdhavThackeray " /> #KanganaRanaut
#UdhavThackeray "/>

Kangana Ranaut ఇంటి కూల్చివేత పిటిషన్ పై Bombay "HC స్టే" || Oneindia Telugu

2020-09-09 50

Kangana Ranaut reaches mumbai with y category security.
#KanganaRanaut
#UdhavThackeray
#Mumbai
#Bollywood
#Karnisena
#Shivsena
#BMC

కంగన రనౌత్ ముంబైకి చేరుకొనే ప్రయాణంలో భాగంగా మంగళవారం రాత్రే మనాలి నుంచి బయలు దేరి మండి జిల్లాలోని తన పూర్వీకులు గ్రామానికి చేరుకొన్నారు. తన పూర్వీకుల గ్రామంలోని పురాతన ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమె వెంట సొదరితోపాటు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు.

Free Traffic Exchange