Amaram Akhilam Prema Would Be Released On September 18 In Aha

2020-09-09 18,222

Amaram Akhilam Prema Movie Team Chit Chat With Nagarjuna, Amaram Akhilam Prema movie trailer launched by Tollywood king Nagarjuna. Meanwhile The movie team interacted with Nagarjuna through a live session.On September 18, the film would be released on OTT by Aha

#AmaramAkhilamPremaTrailer
#AmaramAkhilamPremareleasedonAha
#Nagarjuna
#Samantha
#VijayRam
#ShivasakthiSachdev
#EdwardJonathan
#AhaOTTPlatform
#AmaramAkhilamPremaTeamChitChatNagarjuna
#అమరం అఖిలం ప్రేమ

విజ‌య్ రామ్‌, శివ్‌శ‌క్తి స‌చ్‌దేవ్ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న ‘అమ‌రం అఖిలం ప్రేమ‌’ చిత్రం ట్రైల‌ర్‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని వి.ఇ.వి.కె.డి.ఎస్‌.ప్ర‌సాద్, విజ‌య్ రామ్‌ నిర్మించారు. జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ద‌ర్శ‌కుడు జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్ మాట్లాడుతూ డైరెక్టర్‌ని కావ‌డానికి నాగార్జున కార‌ణం, ఆయ‌నిచ్చిన ఓ స‌ల‌హాతో ‘అమరం అఖిలం ప్రేమ’ సినిమాను తెరకెక్కించాను అన్నారు