S Thaman పై సెటైర్స్, కానీ తమన్ ఎప్పటికీ గొప్ప టెక్నీషియనే.. ఎందుకంటే? || Oneindia Telugu

2020-09-06 2,983

Trolls on music composer s thaman as he copied bgm of raatsasan movie and used it in Nani v movie.
#Thaman
#Sthaman
#VakeelSaab
#VTheMovie
#Vmovie
#Nani

సంగీత దర్శకుడిగా థమన్ అందిస్తున్న మ్యూజిక్ ప్రతిసారీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అల.. వైకుంఠపురములో అందించిన సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే థమన్ ఎంత ఆకట్టుకుంటున్నా కూడా ప్రతీసారి ఎదో ఒక నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు.

Free Traffic Exchange