Teachers Day 2020 As Black Day : టీచర్స్ డే ను బ్లాక్ డేగా ప్రకటించిన ఉపాధ్యాయులు!!

2020-09-06 894

Telangana Teachers Observe Teachers’ Day as 'Black Day'. In India, Teachers’ Day is celebrated annually on September 5 to mark the birthday of the country’s former President, scholar, philosopher and Bharat Ratna awardee, Dr Sarvepalli Radhakrishnan, who was born on this day in 1888.
#TeachersDay2020
#TeachersDayasBlackDay
#happybirthdaysarvepalliradhakrishnan
#TeachersDay
#BharatRatnaawardee
#philosopherDrSarvepalliRadhakrishnan
#Gurus
#Students
#ఉపాధ్యాయ దినోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ డే ను అక్టోబర్ 5న జరుపుకుంటే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం టీచర్స్ డే ను బ్లాక్ డేగా ప్రకటించిన ఉపాధ్యాయులు తమ కష్టాలు ఎలుగెత్తి చాటే ప్రయత్నం చేశారు.కరోనా సంక్షోభం తో ఉపాధి లేదని అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు

Videos similaires