Sushant Singh Rajput : సుశాంత్ కేసులో ఏదో దాచిపెడుతున్నారు.. వికాస్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ !

2020-09-06 745

Vikas Singh About NCB arrest Of Showik Chakraborty
#SushantSinghRajput
#RheaChakraborty
#ShowikChakraborty
#samuelmirinda
#Bollywood
#MaheshBhatt
#vikassingh
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#NCB
#KKSingh

సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది.సుశాంత్ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీలు కొరడా ఝులిపించగా.. ప్రస్తుతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. అందులో భాగంగానే షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌లను అరెస్ట్ చేశారు.

Videos similaires