India-China Stand Off : సరిహద్దుల్లో China చర్యలు.. రెండు కొత్త ఎయిర్ స్ట్రిప్ ల నిర్మాణం!

2020-09-05 1

డ్రాగన్ చైనా తీరు మారడం లేదు. ఓ వైపు చర్చలు జరుపుతూనే.. మరోవైపు సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. మాస్కోలో చైనా మంత్రి వి పెంగీ.. రాజ్‌నాథ్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో మాత్రం తన వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు లడాఖ్ సమీపంలో గల హోటాన్ ఎయిర్ బోస్ వద్ద రెండు కొత్త ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తోన్నట్టు ఉపగ్రహ ఛాయాచిత్రాలు చూపిస్తున్నాయి.


#IndiaChinaFaceOff
#LAC
#IndianArmy
#Ladakh
#LadakhStandoff
#Pangong
#GalwanValley
#chinaindiaborder
#IndiavsChina
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi
#ChineseArmy
#IndianArmyChiefGeneral