Telangana Assembly Monsoon Session : Corona Test Must For All MLAs Before Attending The Session

2020-09-04 1

All Ministers, MLAs, Telangana legislature staff and journalists have to undergo COVID-19 tests before attending the ensuing monsoon session. A decision to this effect was taken at the meeting conducted by Telangana Legislative Council Chairman.
#TelanganaAssemblyMonsoonSession
#COVID19
#KCR
#KTR
#TelanganaCongress
#HarishRao
#RevanthReddy
#Telangana

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారైంది. వచ్చేనెల 7వ తేదీ నుంచి 20 రోజులపాటు సెషన్ జరగనుంది.ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఉత్తర్వులను జారీచేశారు. కీలక అంశాలపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యే లు అందరికి కరోనా పరీక్షలు జరపనున్నారు. అలాగే కరోనా నియమాలను అనుసరించి సమావేశాలు జరపనున్నారు.

Videos similaires