Telangana Congress Leader Indira Shoban Interview About Women Saftey in Telangna
#IndiraShoban
#TelanganaCongressLeaderIndiraShoban
#WomenSaftey
#TPCCwomenleader
#TRSGovt
#CMKCR
#ఇందిరా శోభన్
టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలంగాణ లో మహిళలపై జరుగుతున్న అక్రమాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం గా ఉండాలని డిమాండ్ చేశారు. మహిళ సంఘాలను పునరుద్ధరించాలని ఆమె తెలిపారు