Vidya Balan Extends her support to Rhea Chakraborty in sushant singh rajput case. Thanked tollywood actress Manchu lakshmi.
#VidyaBalan
#SwaraBhaskar
#SushantSinghRajput
#RheaChakraborty
#Manchulakshmi
#Taapseepannu
#Bollywood
#RGV
#ArnabGoswami
రియా చక్రవర్తికి అండగా నిలువాలని నిర్ణయం తీసుకొన్న మంచు లక్ష్మిని బాలీవుడ్ నటి విద్యాబాలన్ పొగడ్తలతో ముంచెత్తారు. ధైర్యంగా రియాకు అండగా నిలువడాన్ని అభినందిస్తున్నాను. సుశాంత్ కేసును మీడియా ఓ సర్కస్‌గా మార్చింది. రియా చక్రవర్తిని ఈ కేసులో బలి పశువును చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.