Wrong Gopal Varma Movie Poster Launch By Social Activist Sandhya

2020-09-02 6,411

Film journalist Prabhu is directing a film, titled Wrong Gopal Varma. the film’s first look poster was launched by social activist Sandhya.
#WrongGopalVarma
#RamGopalVarma
#ShakalakaShankar
#JournalistPrabhu
#Tollywood

ప్రముఖ అభ్యుదయవాది మహిళా నాయకురాలు సంధ్య గారి చేతుల మీదుగా రాంగ్ గోపాల్ వర్మ మూవీ పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రభు నిర్మిస్తున్నారు. లాంచ్ కార్యక్రమం అనంతరం సమాజం లో స్త్రీలను చిన్న చూపు చూసే విధంగా ఈ మధ్య తెస్తున్నారని రాం గోపాల్ వర్మ తీసే సినిమాలు సమాజాన్ని బ్రష్టు పట్టించేవి గా ఉన్నయని మహిళా నాయకురాలు సంధ్య తెలిపారు.