JEE-Main Exam 2020 Guidelines: Candidates Must Follow Rules JEE-Main Exam 2020 Guidelines

2020-09-01 1

Engineering entrance exam, JEE-Main exams began in the country on Sept 01. The candidates reached to their respective exam centers with mask on amid COVID-19 pandemic. They were seen queuing outside the exam centers at various places. They were provided hand sanitizers at the examination centers. Candidates were allowed in the exam halls with valid admit cards. Body temperature was also being checked of the candidates. Engineering entrance exam, JEE-Main, scheduled to be held from September 1 to 6.
#JEEMainExams
#EngineeringEntranceExam
#JEEMainExam2020
#NEET2020
#JEEadmitcards
#JointEntranceExam
#COVID19
#JEEMainExam2020Guidelines
#examcenters
#handsanitizers
#MinistryofEducation
#జేఈఈ మెయిన్స్‌

ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్‌ కోర్సుల కోసం దేశవ్యాప్తంగా అర్హత పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో నిర్వహించాల్సిన పరీక్ష కరోనా వైరస్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు దేశ వ్యాప్తంగా పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లు ఉంటాయి. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిర్ణీత సమయం దాటిన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టంచేశారు. ఉదయం 9-12 వరకు, మధ్యాహ్నం 3-6 వరకు పరీక్షను నిర్వహిస్తారు.