PV Narasimha Rao Centenary Celebrations ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు!!

2020-08-30 391

Telangana to observe year-long centenary celebrations of PV Narasimha Rao from June 28. And Telangana Congress Leaders about PV Narasimha Rao Centenary Celebrations. Congress Leader Geetha Reddy spoke about him.

#PVNarasimhaRao
#BharatRatnaforPVNarasimhaRao
#PVyearlongcentenarycelebrations
#PVNarasimhaRaoCentenaryCelebrations
#CongressLeaderGeethaReddy
#telanganacongress
#trsgovt
# పీవీ శతజయంతి ఉత్సవాలు
#పివినరసింహారావు

ఎవరెన్ని చెప్పినా మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆయన శత జయంతి వేడుకలు నిర్వహించడం తమకు గర్వకారణమని మాజీ మంత్రి గీతారెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటయిన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమా వేశం జరిగింది.ఇందులో ఉత్తమ్‌తో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు