Corona విధుల్లో సేవలందిస్తూ Doctors కరోనాతో మృతి చెందితే కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా Govt Job

2020-08-29 77

The AP government has decided to support AP doctors families, doctors who were Lost life with corona in government hospitals serving as part of their corona duties. AP CM Jagan has decided to give one of the family member In doctors Family will get a government job within 30 days.

#coronavirus
#coronaFrontlineWarriors
#APCMJagan
#APMedicalHealthDepartment
#GovtJobdoctorsFamily
#doctorsCovidDuties
#governmenthospitals
#andhrapradesh
#doctorsFamilymemberGovtJob

కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, కరోనా బారిన పడిన వ్యక్తికి సొంతవారే దూరంగా ఉంటున్న పరిస్థితులున్నాయి . అటువంటివారికి వైద్య సేవలు అందిస్తూ చాలామంది వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.