Maharashtra : పెను ప్రమాదం.. కుప్పకూలిన 5 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు!

2020-08-25 1,117

మహారాష్ట్రలో మరో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని మహద్ పట్టణంలో సోమవారం ఓ ఐదంతస్తుల భవంతి కుప్పకూలింది. తారీఖ్ గార్డెన్ గా పిలిచే ఆ బిల్డింగ్ లోని 45 పోర్షన్లలో పలు కుటుంబాలు జీవిస్తున్నాయి.
#Maharashtra
#building
#UddhavThackeray
#PMModi
#AadityaThackeray
#Raigad