Sushant Singh Rajput మృతికి ముందు జూన్ 13 రాత్రి 10 నుంచి ఏం జరిగిందో చెప్పిన ప్రత్యక్షసాక్షి!!

2020-08-24 4,899

CBI team continued questioning actor’s friend Siddharth Pithani and cook Neeraj for 2nd day in Sushant Singh Rajput's case.

#SushantSinghRajput
#SiddharthPithani
#RheaChakraborty
#RheaChakrabortyMaheshBhattWhatsappchat
#SushantSinghRajputcookNeeraj
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మీడియాలో రకరకలా ఊహాగానాలు, అనుమానాలు, రిపోర్టులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ విషయం ముంబై మీడియాలో వైరల్ అవుతున్నది. ముంబైలోని బాంద్రాలోని మౌంట్ బ్లాక్ భవనంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉండేవారు. అయితే ఆ భవనానికి ఇరుగు పొరుగు వ్యక్తి రిపబ్లిక్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు తెలిసి సుశాంత్ సింగ్ ఇంట్లో ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉండేవి. నాకు తెలిసి ఏ ఒక్క క్షణం కూడా ఆర్పిన సందర్భాలు లేవు కానీ ఆ రోజు అంటే జూన్ 13వ తేదీ రాత్రి అందుకు విరుద్ధంగా జరిగింది అని చెప్పారు.

Videos similaires