AP CM YS Jagan Orders To Officials, గోదావరి వరద బాధితులకు జగన్ చేయూత

2020-08-19 5,094

Andhra CM announces Rs 2000 each to families affected by Godavari floods
The state will also make arrangements for COVID-19 testing at the relief camps.
#Andhrapradesh
#Aprains
#Amaravati
#Godavarifloods
#Heavyrains
#Godavari
#Bhadrachalam
#Cmjagan
#Ysjagan

వరద బాధితులకు రూ. 2వేల ఆర్ధిక సహాయం: ముంపు ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే
వరద బాధితులకు రూ. 2 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.వరద సమయంలో బాధితులకు సహాయం అందిస్తూనే అదనంగా రెండు వేలను ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు