IPL 2020 : Dream11 Wins IPL 2020 Title Sponsorship For 222 Crore!

2020-08-19 49

IPL 2020 finally has a title sponsor. Dream 11 will now be the official sponsors for Rs 222 crore and will replace Vivo, who decided to pull out this season due to the ongoing tensions between India and China in the Galwan valley.
#IPL2020
#Dream11
#IPL2020sponsorship
#VivoIPL
#BCCI
#BYJUS
#Unacademy
#Cricket

ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్‌షిప్‌ హక్కుల నుంచి వివో తప్పుకున్నప్పటి నుంచి తరువాతి స్పాన్సర్‌ ఎవరా అన్న విషయంపై ఉత్కంఠ వీడింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్‌షిప్‌ హక్కులను 222 కోట్ల రూపాయలకు డ్రీమ్‌ 11 కంపెనీ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది.