ట్రయంఫ్ మోటార్‌సైకిల్ తన కొత్త బిఎస్ 6 స్టాండర్డ్ బేస్డ్ ట్రయంఫ్ స్ట్రీట్ బైక్‌ను విడుదల చేసింది. ఇది భారతదేశంలో తన పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసింది. ఈ బైక్‌ను రూ. 7.45 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో కంపెనీ లాంచ్ చేసింది.
ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ బైక్ బిఎస్ 6 నవీకరణ మినహా బిఎస్ 4 ను పోలి ఉంటుంది. ఈ బైక్ రూపకల్పనలో 1959 బోన్‌వెల్లి మోడల్ మాదిరిగానే మోర్డెన్ ఎలిమెంట్స్‌తో రెట్రో స్టైలింగ్ ఉంటుంది. సైడ్ టర్న్ సిగ్నల్‌లతో రౌండ్ డిజైన్ హెడ్‌లైట్లు ఈ బైక్‌లో ఉన్నాయి.