Chandrababu Naidu has written a letter to Modi Over YSRCP tapping phones

2020-08-17 7

Leader of Opposition and former Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu has written a letter to Prime Minister Narendra Modi, said that the ruling YSRCP is tapping phones of leaders of opposition parties, lawyers, journalists and activists in the state.
#YSRCPphonetapping
#Chandrababulettertomodi
#APCMJagan
#RaghuRamaKrishnaRaju
#YSRCPtappinglawyersphones
#Andhrapradesh
#Amaravati
#Bjp
#Apgovt
#stateIntelligenceauthorities
#pmmodi
# ఫోన్ ట్యాపింగ్


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చర్యలకు పాల్పడటం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన మూడు పేజీల లేఖలో పలు కీలక అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపైనా ప్రశంసల వర్షాన్ని కురిపించారు. డైనమిక్ లీడర్‌షిప్ అంటూ మోడీని అభినందించారు