COVID -19 : ఫుడ్ డెలివరీ ద్వారా కరోనా వస్తుందా ? WHO ఏం చెప్పిందంటే ! || Oneindia Telugu

2020-08-15 8

The World Health Organisation on Thursday stated that there is no evidence of coronavirus being spread through food or packaging, putting to bed doubts among people afraid of the virus entering the food chain.
#COVID19
#Coronavirus
#WHO
#WorldHealthOrganization
#COVID19casesinIndia
#COVID19Symptoms
#PMModi
#Lockdown
#China


కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఆందోళనలు పోవడం లేదు. మనదేశంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో జన సంచారం ఎక్కువై కరోనా కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే.

Videos similaires