ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ : ధర & ఇతర వివరాలు

2020-08-14 1

ట్రయంప్ మోటార్‌సైకిల్ ఇండియా భారత్‌లో తమ సరికొత్త ఎంట్రీ లెవల్ నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కొత్త ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోటార్‌సైకిల్ ధర రూ. 8.84 లక్షలు.

ఈమోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేయటానికి ముందు నుంచే కంపెనీ దీని కోసం బుకింగ్‌లను స్వీకరిస్తోంది. రూ. 1 లక్ష టోకెన్ అమౌంట్‌తో ట్రయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా తమ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ గతంలో కంపెనీ విక్రయించిన ‘ఎస్' వేరియంట్‌ను భర్తీ చేస్తూ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా విడుదలైంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి.

Videos similaires