Kannada Superstar Upendra Kabja Movie Photoshoot Making

2020-08-10 2

Kannada movie kabja photoshoot making video. Superstar upendra playing lead role in this movie. Nana Patekar playing antagonist role.. this movie is directed by R.Chandru.
#Nanapatekar
#Upendra
#Kabja
#Chandru
#Sandalwood

కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర కొత్త చిత్రం పేరు ‘కబ్జా’. 1980లో అండర్‌ వరల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్‌. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు