101 Defence Items పై ఆంక్షలు: Rajnath Singh రాడార్స్ సహా విదేశీ వెపన్స్, యుద్ధ సామాగ్రిపై ఆంక్షలు!

2020-08-09 410

ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రక్షణ శాఖ అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి కలిపి మొత్తం 101 రకాల వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాం. నిర్ణీత గడువులోపే ఈ నిర్ణయాన్ని అమలుచేస్తాం.
#101DefenceItems
#RajnathSingh
#DefenceMinistry
#Defenceequipments
#NarendraModi
#Aatmanirbharbharat
#LCHsRadars
#Corvettes
#SonarSystem
#TransportAircraft
#domesticmanufacturingdefenceequipments
#pmmodi
#india
#china
#congress
#radars
#DefenceServices