Vijayawada అగ్ని ప్రమాదం పై మంత్రి Alla Nani మీడియా సమావేశం !!

2020-08-09 837

Andhrapradesh Minster alla nani press conference in Vijayawada.
#VijayawadaCovidHospital
#VijayawadaSwarnaPalaceHotel
#vijayawada
#VijayawadaCOVIDcarecenter
#pmmodi
#apcmjagan
#SwarnaPalaceHotelMishap
#Covidpatients

కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన ‌అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ముందుగా ఘటన స్థలాన్ని సందర్శించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు.

Videos similaires