Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు.. ఈడీ కార్యాలయం లో ప్రత్యక్షమైన రియా చక్రవర్తి!

2020-08-07 1

Rhea Chakraborty attended to ED Probe for PMLA case in Mumbai: She attended to probe along with his lawyer Satish Manshinde. Sushant Singh Rajput father KK Singh alleges Rhea Chakraborty exploited financially. KK Singh has filed an FIR against Rhea Chakraborty in Rajiv Nagar Police station in Patna.
#RheaChakraborty
#SushantSinghRajput
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai

అజ్ఞాతం వీడిన రియా చక్రవర్తి శుక్రవారం మధ్యాహ్నం ఈడీ కార్యాలయంలో కనిపించింది. తప్పనిసరిగా శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం కేసులో విచారణకు హజరైంది.

Videos similaires