Sushant సూసైడ్ కేసులో ట్విస్ట్... సుశాంత్‌-రియా మధ్య రిలేషన్ బ్రేక్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్!

2020-08-06 547

A senior Mumbai police official has claimed that Sushant Singh Rajput's brother-in-law, an IPS officer, had asked him to pressurise the actor's girlfriend Rhea Chakraborty to end their relationship.
#SushantSinghRajput
#RheaChakraborty
#mumbaipolice
#VinayTiwari
#ArnabGoswami
#DishaSalian
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SalmanKhan
#Bollywood
#Mumbai

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా ముంబైకి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఈ కేసుకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కొద్ది నెలల ముందు.. అతని బంధువు,హర్యానాకు చెందిన సీనియర్ ఐపీఎస్ ఓపీ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తనను సంప్రదించినట్లు చెప్పారు.

Videos similaires