Sushant Singh Rajput సూసైడ్ కేసులో ప్రముఖ వ్యక్తి పేరు బయటపెట్టిన కంగనా..అందుకే కాల్పుల యత్నం అంటూ !

2020-08-02 76

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న తన నివాసంలో కంగనా ఉంటున్నారు. అగస్టు 1 శుక్రవారం రాత్రి 11.30గం. సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి బయట కాల్పులు జరిపారు. దీంతో వెంటనే సెక్యూరిటీని అప్రమత్తం చేయగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#RheaChakraborty
#SushantSinghRajput
#KanganaRanaut
#AadityaThackeray
#SushantRheaTwist
#ArnabGoswami
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KKSingh
#aliabhatt
#Bollywood
#Mumbai

Videos similaires