Sushant Singh Rajput: Rhea Chakraborty రిలీజ్ చేసిన వీడియో పై TROLLS, కపట నాటకం Acting అంటూ !

2020-08-01 2,221

Bollywood Actress Rhea Chakraborty on July 31 in a video voiced confidence on getting justice in Sushant Singh case. “I have immense faith in God and the judiciary, I believe that I will get justice. I refrain commenting on the advice of my lawyers as the matter is sub judice,” said Chakraborty days after Sushant’s father lodged FIR against her in connection with his son’s case
#SushantSinghRajput
#RheaChakraborty
#RheaChakrabortyvideopost
#SushantSinghRajputbankstatements
#SushantCBIEnquiry
#RheaChakrabortyvideotrolls
#RheaChakrabortyActing
#BreakTheSilenceForSushant
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#KanganaRanaut
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం రోజుకో మలుపులు తిరుగుతోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్.. రియా చక్రవర్తిపై ఆరోపణలు చేసినప్పటి నుంచి ఈ కేసు యూ టర్న్ తీసుకుంది. అప్పటి వరకు బాలీవుడ్ పెద్దలు, నెపోటిజం చుట్టూ తిరిగిన ఈ కేసు ఒక్కసారిగా రియాకు చుట్టుకుంది.