Breaking: AP's 3 Capitals Bill Approved By Governor న్యాయస్ధానాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఉత్కంఠ ?

2020-07-31 18,917

Andhra pradesh governor Biswabhushan Harichandan has approved two bills intended to formation of three capitals in the state today.Governor Bishwabhushan Harichandan approved the repeal of CRDA and Decentralization of Development in all regions bills. With the latest decision, Visakhapatnam will now be the administrative capital, Amaravati the legislative capital and Kurnool the legal capital.

#AP3CapitalsBillApproved
#GovernorapprovedthreecapitalsBill
#BiswabhushanHarichandan
#AP3Capitals
#AP3CapitalsBillPassed
#administrativecapitalvizag
#APCMjagan
#LegislativecapitalAmaravati
#judicialcapitalKurnool
#executivecapitalVisakhapatnam
#tdp
#apassembly
#apcouncil

ఏపీలో వైసీపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆమోదించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ బిల్లులకు మండలితో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలిపారు.