Rafale Fighter Jets ఉన్న UAE ఎయిర్‌బేస్‌లో Iranian క్షిపణుల విన్యాసాలు ? లక్ష్యం America ?

2020-07-29 3

Iranian Jets reportedly landed close to an airbase in the UAE where the Indian Air Force's Rafale fighter jets are stationed on an overnight halt.

#RafaleFighterjets
#IndianAirForceRafalefighterjets
#IndiaFranceDefencedeal
#France
#IranianJets
#Americantroops
#Rafalefighterjetshalt
#IndianAirForce
#AmbalaIndianAirForcefleet
#Rafaleaircrafts
#UAEairbase
#IndiaFrancedefencecollaboration
#china
#రాఫెల్
#Rafalelanding
# జెట్ ఫైటర్స్


భారత వాయుసేనలో చేరేందుకు మరికొద్ది గంటల్లో ఫ్రాన్స్ నుంచి హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు రాఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. సుదీర్ఘంగా ఏడు గంటల ప్రయాణం తర్వాత యూఏఈలో ఈ యుద్ధ విమానాలు ఆగిన సమయంలో ఓ వార్త ఆందోళన కలిగించింది.