#YSJagan #YSJagan

CM YS Jagan - "ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవ్వాలి" || Oneindia Telugu

2020-07-28 21

Once the corona intensity decreases we start the bustle program says CM YS Jagan.
#YSJagan
#COVID19
#Coronavirus
#Rachabandaprogram
#APGovt
#AndhraPradesh

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యం లో కోవిడ్‌ పరిస్థితులు తగ్గగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా అందాలని అధికారులకు సూచించారు.

Videos similaires