India V China: భారత్ టార్గెట్ గా పావులుకదుపుతోన్నChina,Pak,Nepal,Afghanistan మంత్రులకు దిశానిర్దేశం!

2020-07-28 1

భారత్ సైన్యంతో గల్వాన్ లోయ ఘటన తర్వాత మారిన పరిస్ధితుల్లో పొరుగుదేశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్త్తోంది. ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి సరిహద్దు వివాదాలను తెరపైకి తెచ్చేలా చేస్తున్న చైనా.. ఇప్పుడు ఏకంగా నేరుగా రంగంలోకి దిగుతోంది.
#China
#Nepal
#IndiaChinaFaceOff
#LadakhStandoff
#GalwanValley
#chinaindiaborder
#Ladakh
#IndiavsChina
#LAC
#XiJinping
#PMModi

Videos similaires