Kim Jong-un - "అమెరికా అందుకే మా జోలికి రావట్లేదు" || Oneindia Telugu

2020-07-28 558

ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్ నోట.. యుద్ధం మాట వినిపించింది. కొరియన్ వార్.. న్యూక్లియర్ వెపన్స్ వంటి పదాలు ఆయన నోటి వెంట వెలువడ్డాయి. అణ్వస్త్రాలను కలిగి ఉన్న శక్తిమంతమైన దేశంగా ఉత్తర కొరియా ఆవిర్భవించిందని, అందుకే తమ జోలికి ఎవరూ రావట్లేదని అన్నారు. ఈ పరిస్థితి ఏర్పడినందుకు న్యూక్లియర్ వెపన్లకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

#KimJongun
#DonaldTrump
#NorthKoreamilitary
#KimYojong
#NorthKore
#SouthKorea
#ChungSyekyun