Sushant Singh Rajput: Mahesh Bhatt records his statement with Mumbai Police

2020-07-27 2,506

Director-Producer Mahesh Bhatt left from Santa Cruz Police Station, where he had come to record his statement in connection with actor Sushant Singh Rajput's case.
Bollywood's popular Director Mahesh Bhatt questioned for 1.30 hours by Mumbai polices in Sushant Singh Rajput case. Till now, Bandra Police recorded 45 members statements in this case.
#SushantSinghRajput
#SushantSinghRajputCBI
#MaheshBhatt
#karanjohar
#kangana
#bollywood
#MumbaiPolice
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు దర్యాప్తుపై కొన్ని వర్గాలు తమ గొంతును బలంగా వినిపిస్తున్న క్రమంలో ముంబై పోలీసులు తమ విచారణ విషయంలో వేగం పెంచారు. మహేష్ భట్, కరణ్ జోహర్ బృందాన్ని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ముంబై పోలీసులు జారీ చేసిన నోటీసులకు స్పందించిన దర్శకుడు మహేష్ భట్ సోమవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. జూలై 27వ తేదీ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు ఆయన చేరుకొన్నారు. దాదాపు రెండున్నర గంటలసేపు మహేష్ భట్‌ను ముంబై పోలీసులు విచారించారు. పోలీసుల విచారణ అనంతరం 1.30 గంటల తర్వాత శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్తూ మీడియాకు కనిపించారు.

Videos similaires