Jagga reddy questions Telangana government and cm kcr over secretariat issue.
#Jaggareddy
#Telangana
#hyderabad
#Telanganasecretariat
#Telanganagovernment
#trsparty
#cmkcr
టీఆరెస్ సర్కార్ పై, ఎంఐఎం నేతలు అసదుద్దీన్,అక్బరుద్దీన్ ల పై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు సెక్రటేరియట్ కి వచ్చి పరిపాలన చేయరన్న ఆయన మంత్రులకు అసలు ఛాంబర్ లు ఉండి వేస్ట్ అని అన్నారు. ఇప్పుడున్న సెక్రటేరియట్ లో చేయని పరిపాలన కొత్త సెక్రటేరియట్ లో ఏం చేస్తారో అర్థం కావడం లేదు..? అని ఆయన అన్నారు.