COVID-19 : Hard Time For Autowala Looking For An Aid From Telangana Government

2020-07-22 2,739

Corona is booming in the country. Thousands of corona cases are on the rise in Telangana. Against this background all sectors were paralyzed. Small industries and businesses have been hit. The situation in Autowala has become impassable. They are in a dilemma in the background of their corona. They are appealing to the government to support them.
#COVID19
#KCR
#Coronavirus
#Autowala
#COVID19CasesInTelanagana
#Telanagana

కరోనా దేశంలో విజృంభిస్తోంది. తెలంగాణ లో వేల కొద్దీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యం లో అన్ని రంగాలు స్తంభించిపోయాయి. చిన్న చిన్న పరిశ్రమలు,వ్యాపారాలు దెబ్బ తిన్నాయి..ఆటోవాలాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వారి కరోనా నేపధ్యం లో దిక్కుతోచని స్థితిలో వున్నారు.ప్రభుత్వమే తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Videos similaires