Grab The Exciting Offers On Gold At Kalyan Jewellers

2020-07-22 2

Grab The Exciting Offers On Gold At Kalyan Jewellers

మీకు బంగారమంటే బాగా ఇష్టమా... బంగారంపై ఆఫర్లు ఉంటే బావుండని మీరు ఆశిస్తున్నారా? అయితే త్వరపడండి... కళ్యాణ్ జ్యువెలర్స్ యాజమాన్యం వారు బంగారు ఆభరణాలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించారు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ఎందుకంటే ప్రస్తుతం కరోనా కారణంగా బంగారం ధరలన్నీ ఆకాశన్నంటుతున్నాయి. చాలా మంది ఆఫర్లు ఉంటే బావుండు అని ఆలోచిస్తున్న తరుణంలోనే కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.ముఖ్యంగా వరమహాలక్ష్మీ పండుగ ఆఫర్లు ప్రకటించారు. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...