Sushant Singh Rajput : Sushant డబ్బుతో యూరప్ వెళ్లిన Rhea..గత 11 నెలల్లో భారీ మొత్తం లో డబ్బు డ్రా !

2020-07-19 1

Sushant Singh Rajput Case: Mumbai Police call Rhea Chakraborty for interrogation. Bollywood's Talent Manager Reshma Shetty questioned for 5 hours by Mumbai polices in Sushant Singh Rajput case. Till now, Bandra Police recorded 35 members statements in this case.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు వేగం పెంచారు. శనివారం రోజు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అనూహ్యంగా యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాను విచారించడంతోపాటు సుశాంత్ లవర్, హీరోయిన్ రియా చక్రవర్తిని మరోసారి విచారించాలని బాంద్రా పోలీసులు నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది.
#SushantSinghRajput
#RheaChakraborty
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai

Videos similaires