YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP

2020-07-18 39

YSRCP has changed rebel mp raghurama krishnam raju seat in loksabha. Meanwhile Rebel YCP MP Raghurama Krishnam Raju made a sudden visit to the BJP Headquarters in New Delhi and met JP Nadda thus raising doubts of switching the party.

#RaghuramaKrishnamRaju
#RaghuramaKrishnamRajumetJPNadda
#RaghuramaKrishnamRajuloksabhaseatchanged
#YSRCPMPRaghuramaKrishnamRaju
#VijayasaiReddy
#showcausenoticeonRaghuramaKrishnamRaju
#NarasapuramMP
#APCMYsjagan
#Andhrapradesh
#Bjp
#APBJPleaders
#Apgovt
#TDP

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార సర్వం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ధిక్కార సర్వం వినిపిస్తున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన వైసీపీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.