Engineering Colleges to Reopen In August in Telangana విద్యా శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు!!

2020-07-17 5,572

The Telangana government decided to start the engineering calendar year from August 17 and prepare a plan to start new academic year.
#TelanganaEngineeringCollegestoReopen
#cmkcr
#EducationDepartment
#EducationMinisterSabitaIndrareddy
#SchoolsReopeninTelangana
#Academicyear
#EntranceExamDates
#TelanganaEducationDepartment
#degree,
#postgraduation
#examinations

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వర్సిటీ పరీక్షల నిర్వహణ, విద్యార్థులను ప్రమోట్ చేసే అంశాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.