TTDP Demands Telangana Govt To Allot Special Budget To The Govt Hospitals

2020-07-17 69

The Telangana Telugu Desam Party (TDP) alleges that the infrastructure at Osmania Hospital, which was alloted for Covid patients in Hyderabad,The hospital was still in a state of disrepair due to the heavy rain that fell yesterday. In this context, the Telangana Telugu Desam Party youth visited Osmania Hospital and demands allot special budget to the govt hospitals in telangana.
#KCR
#COVID19
#KTR
#TelanganaTDP
#COVID19HospitalsInHyderabad
#osmaniahospital
#Hyderabad
#Telangana


హైదరాబాద్ నగరం లో కోవిడ్ హాస్పిటల్ గా తయారు చేసిన ఉస్మానియా హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఇందుకు తోడు నిన్న కురిసిన భారీ వర్షానికి హాస్పిటల్ ఇంకా అస్త వ్యస్తంగా తయారైంది. ఈ నేపధ్యం లో తెలంగాణ తెలుదేశం పార్టీ యువత ఉస్మానియా హాస్పిటల్ ని సందర్శించారు.