Congress MP Revanth Reddy On Secretariat Demolition

2020-07-15 372

Congress MP Revanth Reddy said Press meet over Secretariat Demolition and slams KCR
#CongressMPRevanthReddy
#SecretariatDemolition
#RevanthReddyPressMeet
#cmkcr
#whereiskcr
#kcrmissing
#TelanganaSecretariat
#hiddentreasure
#nizamkhajana
#TRSgovernment
#oldSecretariatbuildings
#SecretariatGBlock
#treasurehunt
#సచివాలయం

సచివాలయంలోని జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందని, నేల మాళిగల్లో నిజాం నిధులను దాచుకున్నాడని ఇదివరకే బోలెడు నివేదికలు ఉన్నాయి. సొరంగాల కేంద్రం జీ బ్లాక్ కింద ఉందని పురావస్తు శాఖ గతంలోనే గుర్తించింది. వాటి అన్వేషణ కోసం పర్మిషన్ ఇవ్వాలంటూ పురావస్తు శాఖ లేఖ రాసినా జీహెచ్ఎంసీ అంగీకరించలేదు.