Ram Gopal Varma's Power Star Movie Releasing On July 21st పవర్ స్టార్ మూవీ ట్రైలర్, రిలీజ్ వివరాలు!

2020-07-13 1

A fictional story of a very weakened POWERful STAR where the film begins with him suffering a crushing defeat of his newly formed Mana Sena Party at the polls ..it deals with both his wellwishers and back stabbers . The reason for doubling ticket rate it will be the equivalent of tickets being sold in black once film is released on 21st 11 am.
#RamGopalVarma
#PowerStarMovie
#PawanKalyan
#RGV
#Janasena
#YSJagan
#AmruthaPranay

పవర్ స్టార్ సినిమా విషయానికి వస్తే జూలై 13 తర్వాత ట్రైలర్ లాంచ్‌కు డేట్ ప్రకటించనున్నట్టు తెలిసింది. జూలై 16న 11 గంటలకు ఆర్జీవీ థియేటర్‌లో రిలీజ్ కాబోయే పవర్ స్టార్ ట్రైలర్‌లో కొన్ని సెలెక్టెడ్ ఫోటోలు, గడ్డి తింటావా? అనే పాటను ట్రైలర్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Videos similaires